Mahesh kumar goud: కేటిఆర్ తో సన్నిహితంగా తమతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
మరింత Mahesh kumar goud : కేటిఆర్ తో సన్నిహితంగా ఉన్నోళ్ళు తమతో టచ్‌లో ఉన్నారుTag: Telangana Politics
Eatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం
Eatala Rajendar: ఉప్పల్ లో కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు…
మరింత Eatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోంBandi sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుకు ఘాటుగా స్పందించిన బండి సంజయ్
మాజీ మంత్రి కేటీఆర్పం పిన లీగల్ నోటీస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
మరింత Bandi sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుకు ఘాటుగా స్పందించిన బండి సంజయ్Telangana: నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేల అరెస్టు
నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Telangana: నల్లగొండ జిల్లాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేల అరెస్టుTelangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!
వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్యవహారిస్తున్నది. ఆమె విషయంలో త్వరలో ఏదో ఒకటి తేల్చేలా అధిష్ఠానం కదలికలు కనిపిస్తున్నాయి.
మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరింత kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణcm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. ఫలితంగా నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది.
మరింత cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డిCm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.
అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకువస్తారని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం…
మరింత Cm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.