తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.
మరింత Telangana Villages:సీఎం రేవంత్ కీలక ప్రకటనతో తెలంగాణ పల్లెల్లో మొదలైన సందడిTag: Telangana Politics
Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి
పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…
మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తిMalla Reddy: కిషన్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
Malla Reddy: కిషన్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
మరింత Malla Reddy: కిషన్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డిMahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?
Mahaa Vamsi Coment: ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబ పరువు వ్యవహారమే హాట్ టాపిక్.
మరింత Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ విమర్శించారు.మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని… నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు. మాదిగల పట్ల…
మరింత Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందిహర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..Ponguleti Srinivas Reddy: ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు తీర్చిదిద్దుతాం
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మరింత Ponguleti Srinivas Reddy: ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు తీర్చిదిద్దుతాంసింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…
మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్Samantha vs Surekha: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !
Samantha vs Surekha: నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించారు
మరింత Samantha vs Surekha: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్