KTR: డ్రగ్స్ కేసుల్లో తన పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టుకు తాను ఎప్పుడైనా సిద్ధమని, ప్రజా ప్రతినిధులు అందరూ టెస్టులు చేయించుకోవాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులేనని, కానీ రాజకీయ కక్షసాధింపు సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మరింత KTR: డ్రగ్స్ టెస్టుకు నేను ఎప్పుడైనా సిద్ధమే.. కేటీఆర్ సవాల్.. నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..
Harish Rao: బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ అటకెక్కిందని, రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!
Moinabad: మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రోహిత్‌రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్ అని తేలింది. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, సిమ్లా నుండి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మరింత Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
మరింత Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
మరింత Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావడం లేదని విమర్శించారు. గ్యాస్ కొరతపై భయాందోళనలు వద్దని, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!
మరింత Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
మరింత Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?Bharati Builders: భారతి బిల్డర్స్‌కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!
Bharati Builders: కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ ప్రాజెక్టులో నిబంధనలు ఉల్లంఘించినందుకు భారతి బిల్డర్స్‌కు రెరా రూ. 4.74 కోట్ల జరిమానా విధించింది. అనుమతులు లేకుండా నిధులు వసూలు చేసినందుకు గాను, 60 రోజుల్లోగా బాధితులకు వడ్డీతో సహా డబ్బులు వాపసు చేయాలని ఆదేశించింది. బిల్డర్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించడం గమనార్హం.
మరింత Bharati Builders: భారతి బిల్డర్స్‌కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Tenth Exams: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2,676 కేంద్రాల్లో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యానికి బోర్డు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ప్రభుత్వం భారీ భద్రత మరియు వైద్య వసతులను కల్పించింది.
మరింత Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!