Hyderabad: రాజేంద్రనగర్‌లో విషాదం.. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఆరు నెలల చిన్నారి బలి
మరింత Hyderabad: రాజేంద్రనగర్‌లో విషాదం.. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ఆరు నెలల చిన్నారి బలిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ కీలక నేత రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?
Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ కీలక నేత రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?
మరింత Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. కేంద్ర కమిటీ కీలక నేత రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?Telangana: హైదరాబాద్ సిటీ పోలీస్ బంపర్ ఆఫర్.. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం
Telangana: హైదరాబాద్ సిటీ పోలీస్ బంపర్ ఆఫర్.. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం
మరింత Telangana: హైదరాబాద్ సిటీ పోలీస్ బంపర్ ఆఫర్.. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంTerrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!
Terrorist Conspiracy: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులు నగరంపై దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అదే సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట మరియు చాందినీ చౌక్ వద్ద పేలుళ్లకు లష్కరే తోయిబా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరింత Terrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!
Kamareddy: కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య భూ వివాదంపై చెలరేగిన మాటల యుద్ధం దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేయగా, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
మరింత Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!Free Tomatoes: 1200 కేజీల టమాటాలు ఫ్రీగా పంచేవారు.. ఎందుకో తెలుసా..?
Free Tomatoes: మహబూబాబాద్ జిల్లాలో టమాటా ధరలు కిలోకు రూ. 2-3 కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తెచ్చి పండించిన పంటకు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు, రోడ్డుపై టమాటాలను పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
మరింత Free Tomatoes: 1200 కేజీల టమాటాలు ఫ్రీగా పంచేవారు.. ఎందుకో తెలుసా..?Maoist Leader: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ? లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేతలు.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్!
Maoist Leader: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమైనట్లు ఎస్‌ఐబీ (SIB) సమాచారం అందుతోంది. సుమారు 25 మంది కీలక నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండటంతో అటవీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మరింత Maoist Leader: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ? లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేతలు.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్!Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలు
Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలు
మరింత Ameerpet: అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం.. నీలగిరి బ్లాక్‌లో ఎగిసిపడుతున్న మంటలుHyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Hyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మరింత Hyderabad: హైదరాబాద్ బిర్యానీ స్కామ్.. నకిలీ బిల్లులతో రూ.70,000 కోట్లా? అసలు గుట్టు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు నిందితుల అరెస్ట్!
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు నిందితుల అరెస్ట్!
మరింత Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు నిందితుల అరెస్ట్!