Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!

Kavitha New Party: తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శనివారం ఉదయం తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మరింత Kavitha New Party: తెలంగాణలో కొత్త పార్టీ.. కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!
Land Registration:

Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!

Land Registration: తెలంగాణ ప్రభుత్వం మే 1 నుండి భూముల మార్కెట్ విలువలను పెంచనుంది. హైదరాబాద్ చుట్టూ భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ‘హిల్ట్’ పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా అదనపు ఆదాయంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించింది.

మరింత Land Registration: తెలంగాణలో భూముల విలువ పెంపు.. మే 1 నుండి కొత్త రేట్లు..!
RTC:

RTC: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

ప్రభుత్వం మరియు ఆర్టీసీ యూనియన్ల మధ్య చర్చలు సఫలమయ్యాయి. విలీనం, వేతన సవరణకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం నుండి బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి.

మరింత RTC: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. కార్మికుల డిమాండ్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
IPS Transfers

IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!

IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!

మరింత IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!
Telangana High Court

Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

మరింత Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
Ponnam Prabhakar

Ponnam Prabhakar: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం

Ponnam Prabhakar: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం

మరింత Ponnam Prabhakar: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం
Preethi Reddy

Preethi Reddy: కమలం గూటికి మల్లారెడ్డి కోడలు?.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు ప్రీతి రెడ్డి.

Preethi Reddy: కమలం గూటికి మల్లారెడ్డి కోడలు?.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు ప్రీతి రెడ్డి.

మరింత Preethi Reddy: కమలం గూటికి మల్లారెడ్డి కోడలు?.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు ప్రీతి రెడ్డి.
KTR

KTR: శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్యే!

KTR: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రక్తం చిందించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మరింత KTR: శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్యే!