Ponnam Prabhakar: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారం ఇచ్చారు కాబట్టి నవనిర్మాణం అక్కడే చూపించుకోవాలని హితవు పలికారు. అలాగే, బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తేనే పవన్ ఇక్కడికి వస్తున్నారని, దమ్ముంటే కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
మరింత Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
K Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”
K Kavitha: తెలంగాణలో ఆంధ్రా పాలకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఏపీ ఏర్పడి ఇన్నేళ్లయినా రాజధాని కట్టుకోలేని లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో పెడుతున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను భవిష్యత్తులో కూల్చివేసి ఆంధ్రాకే పంపుతామని, అయితే ఇక్కడున్న సెటిలర్లను మాత్రం కడుపులో పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
మరింత K Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?
Harish Rao: కొత్తగా తీసుకొచ్చిన ఆర్పిడిసిఎల్ (రైతు డిస్కాం) వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, కేవలం సోలార్ పవర్ కేటాయించడం వల్ల అది 8-9 గంటలకే పరిమితం అవుతుందని హరీష్ రావు జీవో నంబర్ 8 ఆధారంగా స్పష్టం చేశారు. దీనివల్ల అటు సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టులు, ఇటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఛాలెంజ్ స్వీకరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
మరింత Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?
KTR: కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అప్పులతో లక్ష ఇళ్లు, కాళేశ్వరం, రైతుబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పే ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు.
మరింత KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?Revanth Reddy: ఖర్గేతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ?
Revanth Reddy: శంషాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఎస్ఐఆర్ అమలు, ఆరు గ్యారెంటీలు, బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే రాబోయే జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ మరియు మంత్రుల పోర్ట్‌ఫోలియోల మార్పుపై ఈ సమావేశంలో కీలక అడుగులు పడ్డాయి.
మరింత Revanth Reddy: ఖర్గేతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ?KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!
KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!
మరింత KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
మరింత Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్Fire Accident: విజయవాడ హైవేపై తగలబడ్డ బస్సు.. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డ 36 మంది!
Fire Accident: విజయవాడ హైవేపై తగలబడ్డ బస్సు.. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డ 36 మంది!
మరింత Fire Accident: విజయవాడ హైవేపై తగలబడ్డ బస్సు.. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డ 36 మంది!HYDRAA: యాక్షన్‌లోకి దిగిన హైడ్రా.. ముష్కి చెరువు చుట్టూ భద్రతా కంచె ఏర్పాటు!
HYDRAA: యాక్షన్‌లోకి దిగిన హైడ్రా.. ముష్కి చెరువు చుట్టూ భద్రతా కంచె ఏర్పాటు!
మరింత HYDRAA: యాక్షన్‌లోకి దిగిన హైడ్రా.. ముష్కి చెరువు చుట్టూ భద్రతా కంచె ఏర్పాటు!Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!