Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం జట్టు ఎంపికైన తర్వాత, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బృందం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెటర్ల ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించింది.
మరింత Asia Cup 2025: ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన రోహిత్ శర్మTag: sports news
RCB: తొక్కిసలాట సంఘటన… RCB కీలక నిర్ణయం!
RCB: తొక్కిసలాట సంఘటన… RCB కీలక నిర్ణయం!
మరింత RCB: తొక్కిసలాట సంఘటన… RCB కీలక నిర్ణయం!Hat Trick Wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 8 మంది బౌలర్లు వీరే!
Hat Trick Wickets: గత 93 సంవత్సరాలలో అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం ఎనిమిది మంది భారత బౌలర్లు తొమ్మిది హ్యాట్రిక్‌లు సాధించారు.
మరింత Hat Trick Wickets: అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 8 మంది బౌలర్లు వీరే!Narendra Modi: పుజారాకు ప్రధాని మోదీ లేఖ!
Narendra Modi: భారత టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
మరింత Narendra Modi: పుజారాకు ప్రధాని మోదీ లేఖ!Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీ
Roger Binny: రోజర్ బిన్నీ గురించి తాజా వార్తల ప్రకారం, ఆయన బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
మరింత Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీKrishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !
Krishnamachari Srikanth: భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
మరింత Krishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్
Mark Wood: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్‌పై ప్రశంసలు కురిపించారు.
మరింత Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్Mohammed Shami: ఆటపై విసుగు వచ్చే వరకు కొనసాగుతా… రిటైర్మెంట్ పై షమీ
Mohammed Shami: ఇటీవల భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పుజారా వంటి కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్
మరింత Mohammed Shami: ఆటపై విసుగు వచ్చే వరకు కొనసాగుతా… రిటైర్మెంట్ పై షమీOnline gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!
Online gaming law: కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం వల్ల బీసీసీఐ, భారత క్రికెటర్లకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.
మరింత Online gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్
Sachin-Joe Root: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ దగ్గరవుతున్న నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.
మరింత Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్