Michael Clarke: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
మరింత Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టుTag: sports news
Ravichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
మరింత Ravichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్Farveez Maharoof: ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్: ఫర్వేజ్ మహరూఫ్
Farveez Maharoof: రాబోయే ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమ్ఇండియానే టైటిల్ గెలుచుకునేందుకు ప్రధాన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ స్పష్టం చేశారు.
మరింత Farveez Maharoof: ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్: ఫర్వేజ్ మహరూఫ్Lalit Modi: ధోనీ, కోహ్లీ లాంటి స్టార్స్ లేకపోతే క్రికెట్ చనిపోయినట్లే: లలిత్ మోదీ
Lalit Modi: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇటీవల మీడియాలో పలు కీలక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలిచారు.
మరింత Lalit Modi: ధోనీ, కోహ్లీ లాంటి స్టార్స్ లేకపోతే క్రికెట్ చనిపోయినట్లే: లలిత్ మోదీHaris Rauf: పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు
Haris Rauf: పాకిస్థాన్ పేస్ బౌలర్ హారిస్ రౌఫ్ ఇటీవల ఆసియా కప్ 2025లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
మరింత Haris Rauf: పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ సంచలన వ్యాఖ్యలుBCCI: కాంట్రాక్ట్ ముందుగానే రద్దు.. బీసీసీఐ ఎందుకు జరిమానా విధించలేదంటే ?
BCCI: కాంట్రాక్ట్ ముందుగానే రద్దు.. బీసీసీఐ ఎందుకు జరిమానా విధించలేదంటే ?
మరింత BCCI: కాంట్రాక్ట్ ముందుగానే రద్దు.. బీసీసీఐ ఎందుకు జరిమానా విధించలేదంటే ?Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్ .. మళ్లీ పాత జోనల్ ఫార్మాట్లోకి
Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడదలైంది. ఈ టోర్నమెంట్ భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌ను ప్రారంభిస్తుంది.
మరింత Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్ .. మళ్లీ పాత జోనల్ ఫార్మాట్లోకిSanju Samson: ఊతికారేశాడు భయ్యా..సంజు శాంసన్ మెరుపు సెంచరీ!
Sanju Samson: భారత క్రికెటర్ సంజు శాంసన్ ఆసియా కప్‌కు సిద్ధమవుతూ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు.
మరింత Sanju Samson: ఊతికారేశాడు భయ్యా..సంజు శాంసన్ మెరుపు సెంచరీ!Wasim Akram: భారత్, పాక్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే చూడాలని ఉంది: వసీమ్ అక్రమ్
Wasim Akram: వసీం అక్రమ్ భారత్-పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. టెస్ట్ క్రికెట్ పునఃప్రారంభం కావాలని, తద్వారా ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు తిరిగి బలపడాలని ఆయన కోరుకున్నారు.
మరింత Wasim Akram: భారత్, పాక్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే చూడాలని ఉంది: వసీమ్ అక్రమ్Dream11: బీసీసీఐ సంచలన నిర్ణయం: డ్రీమ్11తో స్పాన్సర్‌షిప్ రద్దు
Dream11: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), డ్రీమ్11 మధ్య ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసింది.
మరింత Dream11: బీసీసీఐ సంచలన నిర్ణయం: డ్రీమ్11తో స్పాన్సర్‌షిప్ రద్దు