Nigeria

Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 31 మంది మృతి

Nigeria: నైజీరియాలో పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడం వల్ల సుమారు 60 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు, మరికొంతమంది గల్లంతయ్యారు.

మరింత Nigeria: నైజీరియాలో పడవ బోల్తా.. 31 మంది మృతి
Irfan Pathan

Irfan Pathan: ఇప్పుడు మేమిద్దరం కలిసి తాగుతాం: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: ఇర్ఫాన్ పఠాన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత Irfan Pathan: ఇప్పుడు మేమిద్దరం కలిసి తాగుతాం: ఇర్ఫాన్ పఠాన్
Mohammad Kaif

Mohammad Kaif: తిలక్‌ వర్మ కంటే సంజునే బెస్ట్‌ ఆప్షన్‌: కైఫ్‌

Mohammad Kaif: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్థానాలపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరింత Mohammad Kaif: తిలక్‌ వర్మ కంటే సంజునే బెస్ట్‌ ఆప్షన్‌: కైఫ్‌
SA vs ENG

SA vs ENG: ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం

SA vs ENG: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మరింత SA vs ENG: ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం
Afghanistan vs Pakistan

Afghanistan vs Pakistan: పాకిస్తాన్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్

Afghanistan vs Pakistan: ఆఫ్ఘనిస్తాన్ జట్టు 18 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

మరింత Afghanistan vs Pakistan: పాకిస్తాన్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్
Rashid Khan

Rashid Khan: రషీద్ ఖాన్ స్టన్నింగ్ రికార్డు

Rashid Khan: రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక చారిత్రక రికార్డు సృష్టించారు.

మరింత Rashid Khan: రషీద్ ఖాన్ స్టన్నింగ్ రికార్డు
Pat Cummins

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్.. కమిన్స్ ఔట్

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కీలకమైన అంతర్జాతీయ సిరీస్‌లకు దూరమయ్యారు.

మరింత Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్.. కమిన్స్ ఔట్
Asia Cup 2025

Hockey Asia Cup 2025: జపాన్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ..

Hockey Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతంగా రాణించి జపాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది.

మరింత Hockey Asia Cup 2025: జపాన్‌పై భారత్ గ్రాండ్ విక్టరీ..