PBKS vs MI

PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయం

ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తిలక్ వర్మ 75 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి అద్భుత విజయాన్ని అందించగా, పంజాబ్ ప్లే-ఆఫ్ అవకాశాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.

మరింత PBKS vs MI: తిలక్ వర్మ ‘విరాట’ రూపం.. చేజారిన పంజాబ్ విజయం
RCB vs KKR

RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!

RCB vs KKR: రాయ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (105*) పుణ్యమా అని కేకేఆర్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే-ఆఫ్ రేసులో ముందంజలో నిలిచింది.

మరింత RCB vs KKR: కేకేఆర్‌పై ఆర్సీబీ ఘనవిజయం, మళ్లీ నంబర్ వన్ స్థానానికి!
Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!

Virat Kohli: ఐపీఎల్ 2026లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా విరాట్ కోహ్లీ 279 మ్యాచ్‌లతో ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అలాగే 9,040 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ, త్వరలోనే 14,000 టీ20 పరుగుల మైలురాయిని అందుకోనున్నారు.

మరింత Virat Kohli: విరాట్ కోహ్లీ విశ్వరూపం.. ధోనీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన ‘రన్ మెషీన్’!
German Influencer

German Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!

German Influencer: మైదానం బయట కుట్రలు జరుగుతున్నా, మైదానంలో తన బ్యాట్‌తోనే కోహ్లీ సమాధానం చెబుతారని అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం ప్రచారం కోసం క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవడం దురదృష్టకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరింత German Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!
GT vs SRH

GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!

GT vs SRH: బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో పక్కా ప్రణాళికతో ఆడిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!
PBKS vs DC:

PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!

211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఛేదించింది. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

మరింత PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో ఘనవిజయం!
RCB vs MI

RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!

రాయ్‌పూర్‌లో జరిగిన థ్రిల్లర్‌లో ఆర్‌సిబి 2 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. కృనాల్ పాండ్యా 73 పరుగులతో హీరోగా నిలవగా, చివరి బంతికి రసిక్ సలాం పరుగులతో గెలుపు ఖాయమైంది. ముంబై టోర్నీ నుండి అవుట్ అయింది.

మరింత RCB vs MI: ఆర్‌సిబి దెబ్బకి.. ముంబై ఇంటికి.. ఎస్ ఆర్ హెచ్ సెకండ్ ప్లేస్ కి..!
RCB Vs MI

RCB Vs MI: ఆర్సీబీ మ్యాచ్ కి దూరంగా హార్దిక్,సూర్య కుమార్.. కెప్టెన్ ఎవరు..?

రాయ్‌పూర్‌లో జరిగే కీలక పోరులో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ గాయం, సూర్య వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరం కావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బుమ్రా లేదా తిలక్ వర్మల్లో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది.

మరింత RCB Vs MI: ఆర్సీబీ మ్యాచ్ కి దూరంగా హార్దిక్,సూర్య కుమార్.. కెప్టెన్ ఎవరు..?
Dinesh Karthik

Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!

Dinesh Karthik: విరాట్ కోహ్లీ మరియు మో బోబాట్ ప్రోత్సాహంతో దినేష్ కార్తిక్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మెంటర్‌షిప్‌లో ఆర్సీబీ 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.

మరింత Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!
MI vs LSG

MI vs LSG: రోహిత్-రికెల్టన్ విధ్వంసం.. లక్నోకు ఆరో వరుస ఓటమి!

ముంబై ఇండియన్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి లక్నోపై విజయం సాధించింది. రోహిత్ శర్మ, రికెల్టన్ అర్ధశతకాలతో మెరవగా, లక్నోకు ఇది వరుసగా ఆరో ఓటమి.

మరింత MI vs LSG: రోహిత్-రికెల్టన్ విధ్వంసం.. లక్నోకు ఆరో వరుస ఓటమి!