Sydney Terror Attack: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్ (Bondi Beach) వద్ద జరిగిన మారణహోమం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
మరింత Sydney Terror Attack: కొడుకు ఉగ్రవాది అంటే నమ్మలేకపోతున్నా!.. బోండి బీచ్ షూటర్ తల్లి ఆవేదనTag: National News
Pankaj Chaudhary: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరీ
Pankaj Chaudhary: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరీ
మరింత Pankaj Chaudhary: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరీSatadru Dutta: మెస్సి పర్యటన రచ్చ.. ఈవెంట్ నిర్వాహకుడికి బెయిల్ నిరాకరణ
Satadru Dutta: మెస్సి పర్యటన రచ్చ.. ఈవెంట్ నిర్వాహకుడికి బెయిల్ నిరాకరణ
మరింత Satadru Dutta: మెస్సి పర్యటన రచ్చ.. ఈవెంట్ నిర్వాహకుడికి బెయిల్ నిరాకరణRahul Gandhi: ఈసీ–బీజేపీ కుమ్మక్కయ్యాయి
Rahul Gandhi: దేశంలో ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, బోగస్ ఓట్లను జాబితాలో చేర్చడమే కాకుండా…
మరింత Rahul Gandhi: ఈసీ–బీజేపీ కుమ్మక్కయ్యాయిAustralia: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం పదిమందికిపైగా
Australia: ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బాండీ బీచ్‌లో శుక్రవారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరపడంతో బీచ్ ప్రాంతం భయాందోళనకు గురైంది. ఈ ఘటనలో పదిమందికిపైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.…
మరింత Australia: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం పదిమందికిపైగాJhon cena: శకం ముగిసింది.. రెజ్లింగ్ కి జాన్ సీనా వీడ్కోలు ..
Jhon cena: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. దశాబ్దాల పాటు రెజ్లింగ్ అభిమానులను ఉర్రూతలూగించిన అగ్రశ్రేణి రెజ్లర్ జాన్ సీనా తన రెజ్లింగ్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. ‘సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్’లో గుంథర్‌తో…
మరింత Jhon cena: శకం ముగిసింది.. రెజ్లింగ్ కి జాన్ సీనా వీడ్కోలు ..Mexico Tariffs: దిగుమతి సుంకాలపై మెక్సికో బాంబు.. భారత్ సహా 1400 వస్తువులపై 50% పెంపు!
Mexico Tariffs: వాణిజ్య సమతుల్యత (Trade Balance) పేరుతో అమెరికా గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాన్ని (Protectionism) మెక్సికో కూడా అనుసరిస్తోంది.
మరింత Mexico Tariffs: దిగుమతి సుంకాలపై మెక్సికో బాంబు.. భారత్ సహా 1400 వస్తువులపై 50% పెంపు!ISRO: సైకిల్ నుండి ‘బాహుబలి 2’ స్థాయికి ఇస్రో.. చరిత్ర సృష్టిస్తున్న భారత అంతరిక్ష శక్తి!
ISRO: ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్‌పై తీసుకెళ్లిన రోజులు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చరిత్రలో ఉన్నాయి.
మరింత ISRO: సైకిల్ నుండి ‘బాహుబలి 2’ స్థాయికి ఇస్రో.. చరిత్ర సృష్టిస్తున్న భారత అంతరిక్ష శక్తి!Modi: తిరువనంతపురంలో బీజేపీ చారిత్రాత్మక విజయం: స్పందించిన మోదీ
Modi: తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా ఆయన అభివర్ణించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ను ఓడించడంలో క్షేత్రస్థాయిలో బీజేపీ…
మరింత Modi: తిరువనంతపురంలో బీజేపీ చారిత్రాత్మక విజయం: స్పందించిన మోదీVande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Vande Bharat: వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై స్థానిక వంటకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శనివారం రైల్ భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని…
మరింత Vande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్