Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు.
మరింత Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..Tag: National News
Haryana Elections 2024: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Haryana Elections 2024: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లోని తన బూత్‌లో తొలిసారిగా ఓటు వేశారు.
మరింత Haryana Elections 2024: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!
Road Accident: ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు.
మరింత Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…
మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి
Pune Helicopter Crash: మహారాష్ట్ర పూణేలో హెలికాఫ్టర్ కుప్పకూలిన గతంలో ముగ్గురు మృతి చెందారు
మరింత Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతిJammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్
Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది .
మరింత Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..
తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు…
మరింత మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..leopard: మూడేళ్ళ చిన్నారిపై చిరుత దాడి!
leopard: మూడేళ్ళ చిన్నారిని చిరుత పులి ఎత్తుకుపోయిన ఘటన కలకలం రేపుతోంది
మరింత leopard: మూడేళ్ళ చిన్నారిపై చిరుత దాడి!తిరుమలలో కొండచిలువ కలకలం
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న…
మరింత తిరుమలలో కొండచిలువ కలకలం