Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో 19 ఏళ్ల విద్యార్థిని భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న…

మరింత Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…

మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

ఆవును కాపాడబోయి… ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఆవును కాపాడబోయి.. ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జలపైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది

మరింత ఆవును కాపాడబోయి… ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Electoral Bonds

Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!

Electoral Bonds ద్వారా కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక పీపుల్స్ కోర్టు ఆదేశించింది.

మరింత Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!
Medicines

Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!

పారాసెటమాల్ సహా 53 మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. విటమిన్లు, మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) మందులతో పాటు, పలు యాంటీబయాటిక్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

మరింత Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!
Accident

Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!

Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . వేగంగా వెళుతున్న కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఏడుగురు మరణించారు .

మరింత Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!

పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ…

మరింత పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…

మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ 
Nandini Ghee

తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్‌ జారీ చేశారు.

మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
Bombay High Court

కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు

ప్రాథమిక హక్కులు, సెన్సార్‌షిప్ ఉల్లంఘనను పేర్కొంటూ బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌పై ఐటి నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతకుముందు జనవరిలో హైకోర్టు డబుల్ బెంచ్ ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. ఇప్పుడు టై బ్రేకర్ న్యాయమూర్తి ఈ సవరణ చట్టవిరుద్ధమని ప్రకటించారు.

మరింత కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు