హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..Tag: National News
హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
హర్యానా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీటెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు ఈరోజే!
Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు
మరింత Haryana Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు ఈరోజే!Karnataka: కర్ణాటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదృశ్యం కావడం కలకలం
Karnataka: కనిపించకుండా పోయిన వ్యాపారి బీఎం ముంతాజ్ అలీగా గుర్తింపు
మరింత Karnataka: కర్ణాటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అదృశ్యం కావడం కలకలంబొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు వాయువ్యంగా 200 కి.మీ…
మరింత బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతికోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.…
మరింత కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలుఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్చక్రవర్తికి పునర్జన్మ.. మూడేళ్ల తర్వాత అదరగొట్టిన వరుణ్
తొలి ట్వంటీ20లో కీలక స్పెల్స్ వేసిన టీమిండియా బౌలర్లలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకరు. మయాంక్ తన స్పీడ్ తో అందరి దృష్టిని ఆకర్షించి ఉండొంచ్చు, అర్షదీప్ బంగ్లాపై ఎటాక్ చేసి 3 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్…
మరింత చక్రవర్తికి పునర్జన్మ.. మూడేళ్ల తర్వాత అదరగొట్టిన వరుణ్