PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మార్చి మొదటి వారంలో రూ. 2,000 నిధులను విడుదల చేయనుంది. అర్హులైన రైతులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.
మరింత PM Kisan: నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ.. అపుడే రైతుల ఖాతాల్లోకి నగదు!Tag: National News
TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!
TVK Rally Death: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ (టీవీకే అధినేత) కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మరింత TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?
Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్ ఉన్నప్పటికీ బ్యాంకులు అధికారికంగా మూతపడవు. అయితే యూనియన్ల సమ్మె కారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో కౌంటర్ సేవలు మందగించవచ్చు. ఏటీఎంలు, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యవసర పనులు ఉన్నవారు నేడే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
మరింత Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడే
వందేమాతరం గీతానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ, పాఠశాల కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరం పాడాలి. గతంలో తొలగించిన చరణాలను కూడా కలిపి మొత్తం 6 చరణాలు ప్లే చేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని కేంద్రం ఆదేశించింది.
మరింత Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడేAI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!
AI Impact Summit: ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కారణంగా లగ్జరీ హోటల్ ధరలు భారీగా పెరిగాయి. తాజ్ ప్యాలెస్‌లో ఒక రాత్రికి రూ. 32 లక్షలు వసూలు చేస్తుండగా, ఇతర హోటళ్లలో గదులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారు హాజరుకావడమే ఈ డిమాండ్‌కు కారణం.
మరింత AI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?
Dalai Lama: అమెరికా విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలామా పేరు 169 సార్లు ప్రస్తావనకు వచ్చిందన్న వార్తలను ఆయన కార్యాలయం కొట్టివేసింది. దలైలామా ఎప్పుడూ ఎప్‌స్టీన్‌ను కలవలేదని, ఆయనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మరింత Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు?Thalapathy Vijay: రూ. 1.5 కోట్ల జరిమానా కట్టాల్సిందే.. విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్
Thalapathy Vijay: పులి’ సినిమా పారితోషికంలో దాచిపెట్టిన రూ. 15 కోట్ల ఆదాయానికి సంబంధించి ఐటీ శాఖ విధించిన రూ. 1.5 కోట్ల జరిమానాను విజయ్ చెల్లించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐటీ దాడులు జరగకపోతే ఈ ఆదాయం బయటపడేది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
మరింత Thalapathy Vijay: రూ. 1.5 కోట్ల జరిమానా కట్టాల్సిందే.. విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్..
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల వాడకంలో సరికొత్త విప్లవం మొదలైంది.
మరింత Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్..Dalai Lama: 90 ఏళ్ల వయసులో ‘గ్రామీ’ గెలిచిన దలైలామా
Dalai Lama: ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, టిబెట్ బౌద్ధ మత నాయకుడు దలైలామా అరుదైన రికార్డు సృష్టించారు.
మరింత Dalai Lama: 90 ఏళ్ల వయసులో ‘గ్రామీ’ గెలిచిన దలైలామాMamata Banerjee: ప్రజల తరపున నేనే లాయర్‌ని.. సుప్రీంకోర్టులో మమత బెనర్జీ పోరాటం..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత ఎన్నికల సంఘంపై సమరశంఖం పూరించారు.
మరింత Mamata Banerjee: ప్రజల తరపున నేనే లాయర్‌ని.. సుప్రీంకోర్టులో మమత బెనర్జీ పోరాటం..