Narendra Modi: ఒక్కటి కాబోతున్న విరోష్.. విజయ్-రష్మిక పెళ్లికి మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!
మరింత Narendra Modi: ఒక్కటి కాబోతున్న విరోష్.. విజయ్-రష్మిక పెళ్లికి మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!Tag: National News
One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !
One Nation One Election: తెలంగాణలో 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 180 పైచిలుకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఈ జమిలి పోరుపై స్పష్టత రానుంది.
మరింత One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
మరింత Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీTrump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!
Trump Tariffs: అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన అత్యవసర టారిఫ్‌లను రద్దు చేయడంతో, భారత్‌పై గతంలో అంగీకరించిన 18 శాతం సుంకం ఇప్పుడు 10 శాతానికి తగ్గనుంది. ట్రంప్ కొత్తగా 10 శాతం అంతర్జాతీయ టారిఫ్‌ను విధించినప్పటికీ, ఇది గతంలో ఉన్న సుంకంతో పోలిస్తే తక్కువ కావడం విశేషం.
మరింత Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
Toll plaza: దేశంలోని జాతీయ రహదారులపై ఏప్రిల్ 1, 2026 నుండి నగదు చెల్లింపులను నిలిపివేసి, సంపూర్ణ డిజిటల్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయాలని NHAI యోచిస్తోంది. కేవలం ఫాస్టాగ్ మరియు యూపీఐ ద్వారానే టోల్ వసూలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, ప్రయాణం మరింత వేగవంతం కానుంది.
మరింత Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!
Bangladesh: బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. క్రీడా మంత్రి అమీనుల్ హక్ భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 బహిష్కరణతో తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..
Narendra Modi: ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి వాటర్‌మార్కింగ్ మరియు ప్రామాణికత లేబుల్స్ తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలని, ముఖ్యంగా ఆన్లైన్ వేదికలపై పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
మరింత Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే
Supreme Court: అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాలిక పైజామా దారం విప్పడం మరియు ఆమెపై భౌతిక దాడికి ప్రయత్నించడం అత్యాచారయత్నం కిందకే వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులపై కఠినమైన పోక్సో సెక్షన్లను తిరిగి మోపాలని ఆదేశిస్తూ, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోర్టులకు సూచించింది.
మరింత Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమేRajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలు
Rajya Sabha: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీలు సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మరింత Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలుIndian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చు
Indian Passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 75వ ర్యాంకును కైవసం చేసుకుంది. దీనివల్ల భారతీయులు ఇప్పుడు 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. సింగపూర్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా, జపాన్ రెండో స్థానంలో నిలిచింది.
మరింత Indian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చు