DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎం‌గా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణస్వీకారం?

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎం‌గా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణస్వీకారం?

మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎం‌గా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణస్వీకారం?
Supreme Court

Supreme Court: ఇకపై అన్ని అత్యవసరాలకూ ఒకే నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court: ఇకపై అన్ని అత్యవసరాలకూ ఒకే నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మరింత Supreme Court: ఇకపై అన్ని అత్యవసరాలకూ ఒకే నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Bridge Collapsed

Bridge Collapsed: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు మృతి!

Bridge Collapsed: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు మృతి!

మరింత Bridge Collapsed: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు మృతి!
Siddaramaiah

Siddaramaiah: రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. కొడుకు కోసం మంత్రి పదవి డిమాండ్?

Siddaramaiah: రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. కొడుకు కోసం మంత్రి పదవి డిమాండ్?

మరింత Siddaramaiah: రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. కొడుకు కోసం మంత్రి పదవి డిమాండ్?
CM Vijay

CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?

CM Vijay: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ తన తొలి ఢిల్లీ పర్యటన ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి మేకేదాటు డ్యామ్ వివాదం, మెట్రో ప్రాజెక్టుల నిధులపై చర్చించారు. అయితే, కాంగ్రెస్ నేతలతో భేటీ వాయిదా పడటంపై కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, బిజీ షెడ్యూల్ వల్లే జూన్ 11కు వాయిదా పడిందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

మరింత CM Vijay: విజయ్ ఢిల్లీ టూర్‌లో ట్విస్ట్.. మోదీని కలిశారు కానీ సోనియా, రాహుల్‌తో భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది?
Siddaramaiah

Siddaramaiah: ముగిసిన సస్పెన్స్.. డీకే శివకుమార్‌తో కలిసి వెళ్లి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

Siddaramaiah: ముగిసిన సస్పెన్స్.. డీకే శివకుమార్‌తో కలిసి వెళ్లి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

మరింత Siddaramaiah: ముగిసిన సస్పెన్స్.. డీకే శివకుమార్‌తో కలిసి వెళ్లి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!

DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!

మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. స్వయంగా ప్రతిపాదించిన సిద్ధరామయ్య!
Karnataka Politics

Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!

Karnataka Politics: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తప్పుకుంటున్నానని, తదుపరి సీఎంకు తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం ఇండోర్‌లో ఉండటంతో రాజీనామా సమర్పణ ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది.

మరింత Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!
Chandrayaan-2

Chandrayaan-2: ఆనాడు ఫెయిల్ అన్నారు.. ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది! చంద్రయాన్-2 సంచలనం!

Chandrayaan-2: 2019 నాటి చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా చంద్రుని దక్షిణ ధ్రువంలోని చీకటి క్రేటర్ల కింద ‘వాటర్-ఐస్’ (నీటి మంచు) ఉన్నట్లు బలమైన ఆధారాలను కనుగొంది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లో ఈ నీటిని ఆక్సిజన్, తాగునీరు మరియు రాకెట్ ఇంధనంగా మార్చుకోవచ్చు. నాసా, చైనా వంటి అగ్ర సంస్థలు చంద్రునిపై స్థావరాల కోసం పోటీ పడుతున్న వేళ, భారత్ అందించిన ఈ డేటా భౌగోళిక-రాజకీయంగా ఎంతో కీలకంగా మారింది.

మరింత Chandrayaan-2: ఆనాడు ఫెయిల్ అన్నారు.. ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది! చంద్రయాన్-2 సంచలనం!
Siddaramaiah

Karnataka Politics: సిద్ధరామయ్య రాజీనామాకు సర్వం సిద్ధం..? పగ్గాలు చేపట్టనున్న డి.కె. శివకుమార్..?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం డి.కె. శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ నచ్చజెప్పడంతో సిద్ధరామయ్య పదవిని వదులుకోవడానికి అంగీకరించారు. డి.కె. మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుండగా, సిద్ధరామయ్య అనుచరులు మరియు వెనుకబడిన వర్గాల సమాఖ్య ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మరింత Karnataka Politics: సిద్ధరామయ్య రాజీనామాకు సర్వం సిద్ధం..? పగ్గాలు చేపట్టనున్న డి.కె. శివకుమార్..?