Annamalai: తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి, ‘అన్నామలై మక్కల్ ఇయక్కం’ (AMI) అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడులో కుటుంబ, వ్యక్తి ఆరాధన రాజకీయాలను అంతం చేసి సామాన్యుడి రాజకీయాలను తీసుకురావడమే తన లక్ష్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
మరింత Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!Tag: National News
Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
Ramalinga Reddy: కర్ణాటక నీటి పారుదలశాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన నగరాభివృద్ధి శాఖ ఇవ్వకుండా, అవగాహన లేని శాఖ ఇచ్చారనే అసహనంతో ఆయన మంత్రి పదవిని వదులుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.
మరింత Ramalinga Reddy: ఎమ్మెల్యేగా కొనసాగుతా.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామాBJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!
BJP Rajya Sabha Seats: రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టులకు సీట్లు నిరాకరించి, తరుణ్ చుగ్, సతీష్ పూనియా వంటి సీనియర్లకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏపీలోని 4 స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. జూన్ 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
మరింత BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
Rajya Sabha Candidates: దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే (కర్ణాటక), తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (మధ్యప్రదేశ్), పవన్ ఖేరాలతో పాటు పలువురు సీనియర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
మరింత Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
మరింత Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతిDelhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?
Delhi: ఢిల్లీ మాల్వీయనగర్ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ అవుతున్న కాలంలో, కేవలం 3 నిమిషాల దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ నుండి సహాయం అందడానికి గంట సమయం పట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలు మరియు అత్యవసర సేవల జాప్యం ఈ దారుణానికి కారణాలుగా నిలిచాయి.
మరింత Delhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారంDK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!
DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!
మరింత DK Shivakumar: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం!Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!
Viral News: విదేశాల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న పనులు చూస్తుంటే మన దేశం పైన ఉన్న గౌరవం పోతుంది. టూరిస్ట్‌లుగా వెళ్లి దొంగలుగా మారి వస్తున్న జనాలు.. ఇలాంటి ఒక ఘటనే ఇండోనేషియాలో జరిగింది.
మరింత Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..
Mamata Banerjee: ఒక రాజకీయ పార్టీకి ముగింపు పలకడం అనేది సాధారణంగా రాజకీయ విశ్లేషణలకు విరుద్ధమైన విషయం. ఎందుకంటే, రాజకీయ పార్టీలు ‘రోజ్ ఆఫ్ జెరికో’ (ఎడారి గులాబీ) లాంటివి.
మరింత Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..