US-Iran War: అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవ్వడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. ఇరాన్ అధ్యక్షుడితో చర్చలు జరిపిన పుతిన్, శాంతి కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. అమెరికా తమ నమ్మకాన్ని కోల్పోయిందని ఇరాన్ స్పష్టం చేయడంతో ఇప్పుడు రష్యా రాయబారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరింత US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య భగ్నమైన శాంతి ప్రయత్నాలు.. రంగంలోకి రష్యా!Tag: International
Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలిస్తే.. చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తూనే, ఇరాన్ సమీపంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఒకవేళ చైనా జోక్యం చేసుకుంటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకునే అవకాశం ఉంది.
మరింత Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలిస్తే.. చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!
Iran:అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన 21 గంటల చర్చలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించగా, ఇరాన్‌కే ఎక్కువ నష్టమని అమెరికా హెచ్చరించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికి వచ్చాయి.
మరింత Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!
Iran-US Ceasefire: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరాన్ మరియు అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ కానున్నాయి.
మరింత Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!
Artemis 2: అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, మానవ జాతి చంద్రుని దరిదాపుల్లోకి వెళ్లి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
మరింత Artemis 2: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. భూమికి చేరిన నలుగురు చంద్ర యాత్రికులు!Ceasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!
Ceasefire Chaos: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులు చేయడంతో ఆగ్రహించిన ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ దూకుడు, ఇరాన్ మొండితనం సవాలుగా మారాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు చమురు సంక్షోభం మరియు యుద్ధ భయంతో ఆందోళన చెందుతున్నాయి.
మరింత Ceasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!
అమెరికాతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరుస్తోంది. సముద్ర మైన్ల ముప్పును తప్పించుకోవడానికి నౌకల కోసం కొత్త ట్రాఫిక్ మార్గాలను నిర్దేశించింది. ఈ కీలక జలమార్గం పునరుద్ధరణతో ప్రపంచ చమురు సరఫరా మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంది.
మరింత Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలు
Crude Oil Price: ఇరాన్‌పై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేయడంతో అంతర్జాతీయ చమురు ధరలు 13 శాతం మేర తగ్గాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. దీనివల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నప్పటికీ, ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందనే ఉత్కంఠ మార్కెట్ నిపుణుల్లో నెలకొంది.
మరింత Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలుIran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
Iran US Conflict: అది మంగళవారం సాయంత్రం.. సమయం గడిచిపోతోంది. మరో 90 నిమిషాల్లో ఇరాన్‌పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. ఈ రాత్రికి ఒక నాగరికతే అంతరించిపోతుంది అని ఆయన పెట్టిన పోస్ట్ చూసి ప్రపంచమంతా వణికిపోయింది.
మరింత Iran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
మరింత Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!