Yash: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ (సుమారు 4000 కోట్లు) తో నిర్మిస్తున్న ‘రామాయణం’ సినిమా గురించి రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
మరింత Yash: రణబీర్ తో ఫేస్ ఆఫ్ ఇంకా రాలేదు..!Tag: Entertainment
Sharwanand: చిరంజీవి తర్వాత బన్నీనే నాకు ఇన్స్పిరేషన్
Sharwanand: చిరంజీవి తర్వాత నన్ను అంతగా ఇన్‌స్పైర్ చేసింది బన్నీ (అల్లు అర్జున్) అని శర్వానంద్ చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
మరింత Sharwanand: చిరంజీవి తర్వాత బన్నీనే నాకు ఇన్స్పిరేషన్Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’
Ram Pothineni: సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తనదైన జోరు చూపిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు రామ్ పోతినేని. గతంలో ఆయన నటించిన ‘ఆంధ్రాకింగ్’ విమర్శకుల మెప్పు పొందినా, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
మరింత Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!
Spirit: ప్రభాస్-సందీప్ వంగా మూవీ ‘స్పిరిట్’ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రికార్డు ధరకు దక్కించుకున్నాయి. 2027 మార్చి 5న విడుదల కానున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీతో అంతర్జాతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరింత Spirit: ‘స్పిరిట్’ బిజినెస్ బ్లాక్‌బస్టర్.. తెలుగు రైట్స్ కోసం మైత్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ డీల్!Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..
Asha Bhosle: ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఏడు దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె, వేలాది పాటలు పాడి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆమె మరణం భారతీయ కళారంగానికి తీరని లోటు.
మరింత Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. ప్రముఖ సింగర్ మృతి..Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?
Singer Mangli: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఆమెపైనే కాకుండా, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసినట్లు సమాచారం. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
మరింత Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?Vijay: పవన్ కు జరిగినట్టే విజయ్ కి జరుగుతుంది..?
Vijay: విజయ్ కి, పవన్ కళ్యాణ్ కి జీవితం లో జరిగిన కొన్ని విషయాలు చూసుకుంటే కొంత సిమిలర్ గా ఉంటాయి. సినిమాల నుండి రాజకీయాలకి రావడం వంటివే కాకుండా, సినిమాల విషయంలో జరిగిన వాటిని చూసుకున్నా ఒకేలా ఉంటాయి.
మరింత Vijay: పవన్ కు జరిగినట్టే విజయ్ కి జరుగుతుంది..?Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎప్పుడైతే విజయ్ రాజకీలోకి వెళ్తాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుండి సమస్యలు ఎదురవుతున్నాయి.
మరింత Jana Nayagan: విజయ్ కి తప్పని తిప్పలు.. రిలీజ్ కి ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్
Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.
మరింత Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?
Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?