Mahesh – Neel: ‘డ్రాగన్’ గ్లింప్స్ తర్వాత మహేష్ బాబు-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భారీ బజ్ నడుస్తోంది. మహేష్ తన ‘వారణాసి’ తర్వాత నీల్‌తో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ‘సలార్ 2’తో మరియు మహేష్ బాబు భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండనున్నారు. అందువల్ల ఈ క్రేజీ కాంబో అధికారికంగా సాకారం కావడానికి చాలా సమయం పడుతుంది.
మరింత Mahesh – Neel: నీల్ తో మహేష్ సినిమా కష్టమే.. ఎందుకో తెలుసా..?Tag: Entertainment
Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!
Maa Inti Bangaram: సమంత-నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ విడుదలైంది. సమంత స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె మొదట అమాయకపు ఉమ్మడి కుటుంబ కోడలిగా కనిపించి, ఆ తర్వాత తన ఫ్యామిలీ కోసం ఆయుధం పట్టిన యాక్షన్ గృహిణిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
మరింత Maa Inti Bangaram: మంచి భార్యగా ఎలా ఉండాలో నాకు తెలియదు.. కానీ కుటుంబం కోసం..!Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!
Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!
మరింత Telangana Film Chamber: నటసింహం బాలకృష్ణపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రశంసల వర్షం!Tollywood: చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల సమస్యలు.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు!
Tollywood: చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల సమస్యలు.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు!
మరింత Tollywood: చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల సమస్యలు.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు!Bengaluru Mahanagaram Lo Balaka: ప్రియదర్శి చేతుల మీదుగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ అవుట్
Bengaluru Mahanagaram Lo Balaka: ప్రియదర్శి చేతుల మీదుగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ అవుట్
మరింత Bengaluru Mahanagaram Lo Balaka: ప్రియదర్శి చేతుల మీదుగా ‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ అవుట్Prabhas: కోకాపేటలో ప్రభాస్ ‘గ్లోబల్ ప్యాలెస్’.. పూర్తి కావడానికె రెండు ఏళ్లు సమయం..!
Prabhas: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో తన డ్రీమ్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు రూ.160 కోట్లతో కొన్న రెండు ఎకరాల స్థలంలో అత్యాధునిక జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్‌తో కూడిన అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్‌ను నిర్మిస్తున్నారు. ఈ కలల సౌధం పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని సమాచారం.
మరింత Prabhas: కోకాపేటలో ప్రభాస్ ‘గ్లోబల్ ప్యాలెస్’.. పూర్తి కావడానికె రెండు ఏళ్లు సమయం..!OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!
OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలు నాగ చైతన్య (వృшаకర్మ), సాయి ధరమ్ తేజ్ (సంబరాల ఏటి గట్టు), నిఖిల్ (స్వయంభూ) ల ప్యాన్-ఇండియా సినిమాలకు ఓటీటీ బిజినెస్ పరంగా బ్రేకులు పడ్డాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితుల రీత్యా ఓటీటీ సంస్థలు తక్కువ ఆఫర్లు ఇస్తుండటంతో, సంతృప్తికరమైన డీల్స్ కుదరక ఈ చిత్రాల విడుదలలు మరియు రాబడులపై ప్రభావం పడుతోంది.
మరింత OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
APFDC: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మధ్య ఒక కార్యక్రమం జరిగింది.
మరింత APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం
Cinematographer Kishore Boyidapu: దర్శకుడు ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే బ్రహ్మ సినిమాటోగ్రాఫర్. అంతే కాదు.. నిర్మాత పెట్టే బడ్జెట్ వేల్యూని కూడా పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.
మరింత Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాంPeddi: ‘హెల్లాళ్లాలో’ అంటూ ట్రెండింగ్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ వీడియో సాంగ్.. చూశారా?
Peddi: ‘హెల్లాళ్లాలో’ అంటూ ట్రెండింగ్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ వీడియో సాంగ్.. చూశారా?
మరింత Peddi: ‘హెల్లాళ్లాలో’ అంటూ ట్రెండింగ్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ వీడియో సాంగ్.. చూశారా?