Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు.
మరింత Mahesh Babu: చిక్కుల్లో మహేష్ బాబు.. మరోసారి.. మహేశ్ బాబుకు లీగల్ నోటీసులుTag: Entertainmemt
Allu Arjun: ఇండియన్స్ ఎక్కడ వున్నా తగ్గేదేలే.. తెలుగువాళ్ళు అస్సలు తగ్గేదేలే.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..
Allu Arjun: అమెరికాలో నిర్వహించిన నాట్స్ (NATS) సభలో టాలీవుడ్ స్టార్‌హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు,
మరింత Allu Arjun: ఇండియన్స్ ఎక్కడ వున్నా తగ్గేదేలే.. తెలుగువాళ్ళు అస్సలు తగ్గేదేలే.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..Nayanthara: గుడిలో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నయనతార .. విడాకుల రూమర్స్‌కి చెక్
Nayanthara: లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరింత Nayanthara: గుడిలో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నయనతార .. విడాకుల రూమర్స్‌కి చెక్Samantha: తానా 24వ మహాసభల్లో.. ఏడ్చేసిన సమంత.. కన్నీళ్లతోనే స్పీచ్ ఇచ్చిన సామ్
Samantha: అమెరికాలో జరుగుతున్న తానా 24వ మహాసభలు మూడో రోజూ ఎంతో ఉత్సాహంగా జరిగాయి.
మరింత Samantha: తానా 24వ మహాసభల్లో.. ఏడ్చేసిన సమంత.. కన్నీళ్లతోనే స్పీచ్ ఇచ్చిన సామ్Vijay Setupathi: కొడుకు కోసం.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
Vijay Setupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన కొడుకు సూర్య తొలిసినిమా ‘ఫీనిక్స్’ ప్రీమియర్ షో వివాదంపై స్పందించారు. వైరల్ వీడియోలపై వచ్చిన వివాదానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు.
మరింత Vijay Setupathi: కొడుకు కోసం.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతిSalman Khan: రామ్ చరణ్ డైరెక్టర్ తో సల్మాన్ కొత్త సినిమా?
Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా గల్వాన్ లోయలో వీరోచితంగా పోరాడిన కల్నల్ బి. సంతోష్ బాబు జీవితం ఆధారంగా రూపొందుతోంది.
మరింత Salman Khan: రామ్ చరణ్ డైరెక్టర్ తో సల్మాన్ కొత్త సినిమా?LIK: విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆసక్తికర అప్డేట్!
LIK: స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తన రాబోయే చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెట్స్ నుంచి ఆకట్టుకునే బీటీఎస్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు.
మరింత LIK: విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆసక్తికర అప్డేట్!Abishan Jeevinth: హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు …
Abishan Jeevinth: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన అభిషన్ జీవింత్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు.
మరింత Abishan Jeevinth: హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు …Arijit Singh World Record: సంగీత ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ కొట్టిన అరిజిత్ సింగ్!
Arijit Singh World Record: అరిజిత్ సింగ్ సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నారు! తాజాగా బ్రిటిష్ గాయకుడు ఎడ్ షీరన్‌తో కలిసి “సఫైర్” అనే సింగిల్ విడుదల చేసిన అరిజిత్,
మరింత Arijit Singh World Record: సంగీత ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ కొట్టిన అరిజిత్ సింగ్!Saif Ali Khan: రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..ఎలాగంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల విలువైన భూములు, భవనాలను ప్రభుత్వం ‘శత్రు ఆస్తులు’గా గుర్తించింది.
మరింత Saif Ali Khan: రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..ఎలాగంటే..?