Kota Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు.
మరింత Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులుTag: Entertainmemt
Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు చివరి ఫొటో ఇదే.. చూస్తే కన్నీళ్లు ఆగవు
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమకు ఓ తీరని లోటు ఏర్పడింది. సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు.
మరింత Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు చివరి ఫొటో ఇదే.. చూస్తే కన్నీళ్లు ఆగవుKota Srinivasa Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!
Kota Srinivasa Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!
మరింత Kota Srinivasa Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతి
Actress Humaira Asghar: పాకిస్తాన్‌కు చెందిన టీవీ నటి, మోడల్ హుమైరా అస్గర్ మృతదేహం దాదాపు 9 నెలల తర్వాత ఆమె నివాసంలో గుర్తించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరింత Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతిShivaraj Kumar: శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.
మరింత Shivaraj Kumar: శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 157వ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు అధికారిక టైటిల్ ఖరారు కాలేదు.
మరింత Mega 157: అనిల్, చిరు సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా
Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
మరింత Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమాNayanthara: రివెంజ్ టైం అంటున్న కోలీవుడ్.. నయనతారకి లీగల్ నోటీసులు పంపించిన నిర్మాతలు
Nayanthara: దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే చాలా వివాదాలు ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడు తనపై తీసిన డాక్యుమెంటరీ వల్ల న్యాయ సమస్యల్లో పడింది.
మరింత Nayanthara: రివెంజ్ టైం అంటున్న కోలీవుడ్.. నయనతారకి లీగల్ నోటీసులు పంపించిన నిర్మాతలుBetting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీల పై ఈడీ కేసులు నమోదు
Betting Apps Case: తెలంగాణలోని బెట్టింగ్ యాప్‌ల వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ కేసులో Enforcement Directorate (ఈడీ) భారీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే 29 మంది సినీ సెలబ్రిటీలు, 4 కంపెనీలపై కేసులు నమోదయ్యాయి.
మరింత Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది సెలబ్రిటీల పై ఈడీ కేసులు నమోదుSiva Shakthi Datta: కీరవాణి ఇంట తీవ్ర విషాదం..
Siva Shakthi Datta: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) మంగళవారం మరణించారు.
మరింత Siva Shakthi Datta: కీరవాణి ఇంట తీవ్ర విషాదం..