Dhanush: రాజకీయాల్లోకి ధనుష్?!.. విజయ్ తరహాలోనే అభిమానులకు పిలుపు.. ‘రాయన్’ అవార్డు వివాదంపై క్లారిటీ!
మరింత Dhanush: రాజకీయాల్లోకి ధనుష్?.. విజయ్ తరహాలోనే అభిమానులకు పిలుపు.. ‘రాయన్’ అవార్డు వివాదంపై క్లారిటీ!Tag: Entertainmemt
Pawan Kalyan: ‘జయంత్’, ‘అభిమన్యు’ కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం!
Pawan Kalyan: మన్యం రైతులకు ఏనుగుల భయం ఖతం!: ‘జయంత్’, ‘అభిమన్యు’ కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం!
మరింత Pawan Kalyan: ‘జయంత్’, ‘అభిమన్యు’ కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ స్వాగతం!Bala Krishna: ఫోన్ చేసిన మంత్రి లోకేశ్!.. బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ భావోద్వేగ పోస్టులు!
Bala Krishna: బాలకృష్ణకు ఫోన్ చేసిన మంత్రి లోకేశ్!: బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ భావోద్వేగ పోస్టులు!
మరింత Bala Krishna: ఫోన్ చేసిన మంత్రి లోకేశ్!.. బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ భావోద్వేగ పోస్టులు!Alia Bhatt: తుంబాడ్ 2’ లో ఆలియా భట్.. హారర్ ఫ్యాన్స్‌కు పూనకాలే! రిలీజ్ అపుడే..!
Alia Bhatt: తుంబాడ్ 2’ లో ఆలియా భట్.. హారర్ ఫ్యాన్స్‌కు పూనకాలే! రిలీజ్ అపుడే..!
మరింత Alia Bhatt: తుంబాడ్ 2’ లో ఆలియా భట్.. హారర్ ఫ్యాన్స్‌కు పూనకాలే! రిలీజ్ అపుడే..!Nandamuri Tejaswini: బాలయ్య కూతురి మాస్ స్టెప్పులు! ‘సారంగ దరియా’ పాటకు తేజస్విని నందమూరి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్!
Nandamuri Tejaswini: బాలయ్య కూతురి మాస్ స్టెప్పులు!: ‘సారంగ దరియా’ పాటకు తేజస్విని నందమూరి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్!
మరింత Nandamuri Tejaswini: బాలయ్య కూతురి మాస్ స్టెప్పులు! ‘సారంగ దరియా’ పాటకు తేజస్విని నందమూరి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్!Manmadha Re-Release: కల్ట్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ!
Manmadha Re-Release: థియేటర్లలోకి మళ్లీ శింబు ‘మన్మధ’: జూలై 18న గ్రాండ్‌గా రీ-రిలీజ్.. కల్ట్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ!
మరింత Manmadha Re-Release: కల్ట్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ!Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !
Bhagyaraj Passes Away: తమిళ చిత్రసీమలో కోలుకోలేని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథల రారాజుగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు.
మరింత Bhagyaraj Passes Away: గుండెపోటుతో ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. !Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!
Allu Arjun: పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చగా, ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మరింత Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?
Raaka: రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ చిత్రానికి మేకర్స్ ఆశిస్తున్న భారీ ధరల వద్ద ఓటీటీ డీల్ క్లోజ్ కావడం లేదని గ్రేట్ ఆంధ్రా నివేదించింది. ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ పవర్ కాకుండా పెట్టిన పెట్టుబడిపై రాబడి (ROI) ని లెక్కేస్తుండటమే దీనికి కారణం. ఈ మార్పు వల్ల అల్లు అర్జున్-అట్లీల ‘రాకా’ చిత్రం ఆశిస్తున్న రూ. 300-400 కోట్ల ఓటీటీ బిజినెస్‌కు కూడా బ్రేకులు పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మరింత Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?Kalanki Bhairavudu: ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్…!
Kalanki Bhairavudu: కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.
మరింత Kalanki Bhairavudu: ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్…!