Ram Charan

Ram Charan: 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. రామ్ చరణ్ పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Ram Charan: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

మరింత Ram Charan: 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. రామ్ చరణ్ పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
TVK Vijay Rally Stampede

TVK Vijay Rally Stampede: కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..

TVK Vijay Rally Stampede: కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..

మరింత TVK Vijay Rally Stampede: కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన..
Bigg Boss 9

Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు మూడో వారం ముగింపు దశకు చేరుకుంది.

మరింత Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?
Suhas

Suhas: మరోసారి తండ్రయిన హీరో సుహాస్.. ఫొటో చూశారా?

Suhas: టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన భార్య లలిత రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మరింత Suhas: మరోసారి తండ్రయిన హీరో సుహాస్.. ఫొటో చూశారా?
Bala Krishna

Bala Krishna: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య

Bala Krishna: టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు.

మరింత Bala Krishna: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య
The Paradise

The Paradise: కత్తులు, గన్ ల మధ్య మోహన్ బాబు.. ‘ది ప్యారడైజ్‌’ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

మరింత The Paradise: కత్తులు, గన్ ల మధ్య మోహన్ బాబు.. ‘ది ప్యారడైజ్‌’ పవర్ ఫుల్ లుక్ రిలీజ్
Bigg Boss 9

Bigg Boss 9: బాధకానికి అమ్మ మొగుడు బిగ్ బాస్ కళ్యాణ్.. నాతో 14 నెలలు మాట్లాడలేదు.. తండ్రి ఎమోషనల్ కామెంట్స్

Bigg Boss 9: బిగ్ బాస్‌ హౌస్‌లో ఈ సీజన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కామనర్‌ కంటెస్టెంట్‌ కళ్యాణ్ పడాల. అగ్నిపరీక్షలో తన ప్రతిభను చాటుకొని హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన, సైనికుడిగా తన కఠిన క్రమశిక్షణతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత Bigg Boss 9: బాధకానికి అమ్మ మొగుడు బిగ్ బాస్ కళ్యాణ్.. నాతో 14 నెలలు మాట్లాడలేదు.. తండ్రి ఎమోషనల్ కామెంట్స్
OG

OG: మేము ముందు పవన్ ఫ్యాన్స్.. తర్వాతే హీరోలం.. థియేటర్ లో రచ్చ చేసిన మెగా హీరోలు

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలైన దగ్గర నుంచి బాక్సాఫీస్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతోనే ఈ సినిమా హంగామా మొదలైంది.

మరింత OG: మేము ముందు పవన్ ఫ్యాన్స్.. తర్వాతే హీరోలం.. థియేటర్ లో రచ్చ చేసిన మెగా హీరోలు