God Of War

God Of War: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. గాడ్ ఆఫ్ వార్ పై క్లారిటీ ..?

God Of War: ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సర్ప్రైజ్‌లు అందనున్నాయి. ఇందులో ఒకటి అందరికీ తెలిసిందే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్-నీల్ మూవీ అఫీషియల్ ఎన్టీఆర్ లుక్.

మరింత God Of War: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. గాడ్ ఆఫ్ వార్ పై క్లారిటీ ..?
Fourth Idiot

Vicky Kaushal: 3 ఇడియట్స్ సీక్వెల్ సిద్ధం: 4వ ఇడియట్‌గా విక్కీ కౌశల్ ఎంట్రీ.. హిరానీ మాస్టర్ ప్లాన్!

Vicky Kaushal: ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌గా రాబోతున్న ‘4 ఇడియట్స్’ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ నాల్గవ ఇడియట్‌గా నటించబోతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ 2027 ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది.

మరింత Vicky Kaushal: 3 ఇడియట్స్ సీక్వెల్ సిద్ధం: 4వ ఇడియట్‌గా విక్కీ కౌశల్ ఎంట్రీ.. హిరానీ మాస్టర్ ప్లాన్!
Peddi

Peddi: ‘పెద్ది’ కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందా?

Peddi: కేవలం ఒక్క నెల మాత్రమే సమయం ఉండటంతో, ఇకపై క్యారెక్టర్ టీజర్లు మరియు షార్ట్ ప్రోమోల ద్వారా ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపడం టీమ్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

మరింత Peddi: ‘పెద్ది’ కౌంట్‌డౌన్ షురూ.. ప్రచారంలో వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందా?
Anirudh Ravichander

Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!

Anirudh Ravichander: టాలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుకుంది. నాని సినిమాకు రూ. 15 కోట్లు, అల్లు అర్జున్ ప్రాజెక్టుకు రూ. 21 కోట్లు పారితోషికంగా తీసుకుంటూ టాప్ హీరోల సరసన నిలిచారు.

మరింత Anirudh Ravichander: అనిరుధ్ ‘మ్యూజికల్’ మేనియా.. టాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో పారితోషికం!
NBK112

NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు

NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి సినిమాపైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇంకో వార్తతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

మరింత NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు
bandla ganesh

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి

బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై జంటను ఆశీర్వదించారు. రాఘవేంద్ర రావు, బ్రహ్మానందం వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మరింత Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి
Rukmini Vasanth

Rukmini Vasanth: సినిమా కంటే ‘స్టోరీ వరల్డ్’ ముఖ్యం.. రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rukmini Vasanth: అందరూ హీరోయిన్లు కెరీర్‌లో ఏదో ఒక్క సమయంలో తన చుట్టూ తిరిగే కథలో నటించాలని, తన పాత్ర సినిమాని మలుపు తిప్పేలా ఉండే క్యారెక్టర్స్ వస్తే చేయాలనుకుంటారు. కానీ ఈమె మాత్రం పాత్ర ఏదైనా పర్లేదు, నా పాత్ర చుట్టే సినిమా స్టోరీ తిరగాల్సిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.

మరింత Rukmini Vasanth: సినిమా కంటే ‘స్టోరీ వరల్డ్’ ముఖ్యం.. రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Ashu Reddy

Ashu Reddy: నటి అషురెడ్డికి హైకోర్టులో ఊరట.. ‘పరువు తీసే వార్తలు వద్దు’.. మీడియాకు కీలక ఆదేశాలు!

హైకోర్టు ఆదేశాలతో అషురెడ్డిపై సాగుతున్న నెగటివ్ ప్రచారానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే, ప్రధాన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. న్యాయస్థానం తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

మరింత Ashu Reddy: నటి అషురెడ్డికి హైకోర్టులో ఊరట.. ‘పరువు తీసే వార్తలు వద్దు’.. మీడియాకు కీలక ఆదేశాలు!
Ashu Reddy

Ashu Reddy: అషురెడ్డిపై రూ. 9 కోట్ల కేసు.. నటి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా! తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకే

Ashu Reddy: ఒకవైపు బాధితుడు ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించగా, మరోవైపు అషురెడ్డి ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితే కానీ ఈ రూ. 9 కోట్ల మిస్టరీలో అసలు నిజం ఏమిటో బయటపడదు.

మరింత Ashu Reddy: అషురెడ్డిపై రూ. 9 కోట్ల కేసు.. నటి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా! తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకే
Ashu Reddy

Ashu Reddy: నటి అషురెడ్డిపై సీసీఎస్ (CCS) కేసు.. పెళ్లి పేరుతో రూ. 9.35 కోట్లు వసూలు?

Ashu Reddy: సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు.

మరింత Ashu Reddy: నటి అషురెడ్డిపై సీసీఎస్ (CCS) కేసు.. పెళ్లి పేరుతో రూ. 9.35 కోట్లు వసూలు?