చౌకబారు విమర్శలు మానుకోవాలని కేటీఆర్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా హెచ్చరిక చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పదేళ్లుగా ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించింది కాకుండా.. ఇప్పుడు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మరింత చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ కు మంత్రి దామోదర హెచ్చరిక!