ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలు ఇకపై ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ (9552300009) ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఓపీ సేవలు, రక్త లభ్యత మరియు ఇతర వైద్య వివరాలను సామాన్యులు సులభంగా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరింత AP WhatsApp Services: వైద్య సేవలు ఇక మరింత సులభం.. వాట్సాప్‌లోనే ఏఎంసీ సేవలు..!Tag: Andhra Pradesh News
Viral News: వినుకొండ సీఐ చిన్న మల్లయ్య ‘రాసలీలల’ వీడియో కలకలం..
వినుకొండ సీఐ చిన్న మల్లయ్య రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో పాటు, ఒక మహిళపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. వివాదాల నేపథ్యంలో ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఆయన, ప్రస్తుతం పోలీసుల నుండి తప్పించుకుని పరారీలో ఉన్నారు.
మరింత Viral News: వినుకొండ సీఐ చిన్న మల్లయ్య ‘రాసలీలల’ వీడియో కలకలం..Chandrababu Naidu: కార్మికులకు ‘లేబర్ అడ్డా’.. రైతులకు ‘పోలవరం’
Chandrababu Naidu: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేయడం, లేబర్ అడ్డాలను స్కిల్ సెంటర్లుగా మార్చడం మరియు వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా పేదల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
మరింత Chandrababu Naidu: కార్మికులకు ‘లేబర్ అడ్డా’.. రైతులకు ‘పోలవరం’Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. నిర్మాణ పనులను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ!
Balakrishna: అమరావతిలోని తుళ్లూరులో రూ. 750 కోట్లతో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. 500 పడకలతో 2028 నాటికి పూర్తికానున్న ఈ ఆస్పత్రి, ఏపీ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను అందించనుంది.
మరింత Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. నిర్మాణ పనులను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ!AP 10th Class Results: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత!
AP 10th Class Results: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత!
మరింత AP 10th Class Results: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత!Tirumala: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
Tirumala: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
మరింత Tirumala: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?AP SSC Results 2026: రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ రిజల్ట్స్.. వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!
మరింత AP SSC Results 2026: రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ బలం.. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది
Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ బలం.. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది
మరింత Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ బలం.. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందిNara Lokesh: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం.
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం.
మరింత Nara Lokesh: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం.Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం