Short News: టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కు పవన్ సతీమణి భారీ విరాళం
టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు అన్నాలెజినోవా విరాళం, కొడుకు మార్క్ శంకర్ పేరుతో రూ.17 లక్షలు విరాళం ఇచ్చిన లెజినోవా, అనంతరం భక్తులతో కలిసి భోజనం చేసిన లెజినోవా.