Salman Khan

Salman Khan: ఒక రోజు ఆలస్యంగా వచ్చిన సల్మాన్ మూవీ టీజర్!

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబర్ 27. ఆ రోజున సల్మాన్ తాజా చిత్రం ‘సికిందర్’ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే… భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనకు సంతాపాన్ని తెలియచేస్తూ… ఈ టీజర్ విడుదలను శనివారానికి వాయిదా వేశారు. మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ మూవీని సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్నారు. ఈద్ కానుకగా రాబోతున్న ఈ సినిమాలో రశ్మికా మందణ్ణ, కాజల్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ నుండి ఎలాంటి సినిమాను అభిమానులు కోరుకుంటారో ఆ విధంగా టీజర్ ఉండి… ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: Pavan kalyan: 11 సీట్లు వచ్చిన మారలేదు..పవన్ హై ఓల్టేజ్ కామెంట్స్..

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kangana Ranaut: ఇందిరా గాంధీగా కంగనా ట్రాన్స్ ఫర్మేషన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *