Harish Rao: తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఊరటనిచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు వివరాలు ఇచ్చారని అభ్యంతరపడి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదని కోరిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
