Harish Rao

Harish Rao: హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట

Harish Rao: తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఊరటనిచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు వివరాలు ఇచ్చారని అభ్యంతరపడి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదని కోరిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TS News: జలశక్తిశాఖ కీలక సమావేశం.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *