Banana Price: సాధారణంగా అరటిపళ్లను మనం ఆఫ్ డజన్ లేదా డజను లాగా కొనుకుంటాం. వాటి దార మరి అయితే రూ 60 నుంచి రూ 80 వరకు ఉంటుంది.. కొన్ని సార్లు రేటు పెరిగినపుడు డజను రూ 100 ఉంటుందేమో. కానీ హైదరాబాద్ లో ఒక అరటిపండు ధర రూ 100 అంటే నమ్ముతారా? అవును నిజమే.. అది మనకి కాదు టూరిస్ట్ ప్రైస్ అంట. ఇండియాకి పర్యటనకు వచ్చిన హగ్ అనే ఓ రష్యన్ యాత్రికుడికి ఇదే అనుభవం ఎదురైంది. అతను ఇండియన్ స్త్రీట్స్ లో వ్లాగ్ చేస్తున్నపుడు అటుపక్కగా పోతున్న అరటిపండు వ్యాపారి ని ఒక అరటిపండు ఎంత అని అడగ దానికి అతను రూ. 100 అని సమాధానమిచ్చాడు.
వ్యాపారి చెప్పింది సరిగా వినలేదోమో అని మల్లి హగ్ అడగగా అదే సమాధానం చెప్పాడు. ఒకటి మాత్రమే అని అడగగా ఆమెతను ఒక అరటిపండు చూపిస్తూ అవును అని సమాధానం ఇచ్చాడు. అది విన్న హగ్ అంత చెలించలేను అంటూ వెళ్ళిపోయాడు.. యూకే లో ఇవే డబ్బులకి 8 అరటిపండ్లు వస్తాయి అంటూ తన వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు.. తర్వాత దీనిని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా ఈ వీడియో వైరల్ గ మారింది.
View this post on Instagram