TTD Chairman: రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడు గారికి మీడియా తరఫున ఆత్మీయ సత్కారం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహా న్యూస్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ దసపల్లా హోటల్ లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.