Manmohan Singh Death News Live: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు.డిసెంబర్ 26, 2024 గురువారం రాత్రి 10 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మరణ వార్తతో దేశంలో విషాదఛాయలు నెలకొన్నాయి.