YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ”X’ సోషల్ మీడియాలో మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వాడిన పెన్ ఇంకా పేపర్ కి ఐన ఖర్చు మీద పెట్టిన ట్వీట్ మీద మహా వంశీ అనాలసిస్. కింద వున్నా వీడియో చూసి తెలుసుకోండి.
I have a question for students of AP – how much does your pen cost?
Guess what? YS Jagan reportedly spent around Rs. 98,400,000 (9.84 Cr.) on just pen and paper for his Tadepalli palace. This amount could have transformed countless schools and reshaped the futures of so many… pic.twitter.com/q7A3LQiIDe— Lokesh Nara (@naralokesh) November 9, 2024