Kavitha

Kavitha: కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక .. మా అన్న పై కేసులు పెట్టారు

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కోలేకే,మాపై అక్రమ కేసులు, మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం: మేం తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదు, కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది.రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదు
సీఎం పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకున్నా..అక్రమంగా కేసులు పెడుతున్నారు.తెలంగాణలో పోలీసు జులుం నడుస్తోంది:

ఇది కూడా చదవండి: White Hair: పెరుగులో ఈ పొడి కలిపి రాస్తే .. తెల్ల జుట్టు మాయం

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయం?, హామీలపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి.స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే:కేసులకు భయపడేది లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది,57మంది గురుకులబిడ్డలను ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది. తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారు అంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు MLC కవిత,ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే వీడియో చుడండి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kiccha Sudeep: 'మాక్స్' మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *