Jigra OTT

Jigra OTT: ఓటీటీలోకి అలియా భట్ ‘జిగ్రా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

Jigra OTT: జాతీయ ఉత్తమ నటి అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’ పరాజయం పాలైంది. అక్క, తమ్ముడి సెంటిమెంట్ తో వాసన్ బాల రూపొందించిన ఈ సినిమా భారీ నష్టాలనే నిర్మాతలకు అందించింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అతి కష్టంగా 30 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో అలియా భట్ సైతం నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ సినిమాను హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ డిసెంబర్ 6న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఓటీటీ వ్యూవర్స్ నైనా ‘జిగ్రా’ మెప్పిస్తుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bananas: అరటిపండు తింటే జలుబు వస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *