Housefull 5: బాలీవుడ్ కామెడీ బాద్‌షా అక్షయ్ కుమార్ నటించిన ‘హౌస్‌ఫుల్ 5’ జూన్ 6న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అక్షయ్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చుంకీ పాండే, జానీ లివర్ లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ చిత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుస్తోంది.
Also Read: Opal Suchata Chuangsri: రొమ్ము క్యాన్సర్‌ను ఓడించి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న థాయిలాండ్ బ్యూటీ!
Housefull 5: సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. కొన్ని డైలాగ్స్, సీన్స్‌ను కట్ చేయడంతో కామెడీ ఎలిమెంట్స్ దెబ్బతిన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ మాత్రం సినిమా ఫన్ డోస్ ఏమాత్రం తగ్గలేదని ధీమాగా చెబుతున్నారు. ఈ కామెడీ బాంబ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుందా లేక గత చిత్రాల రిపీట్ అవుతుందా అనేది రిలీజ్ రోజునే తేలనుంది. అభిమానులు ఫుల్ జోష్‌లో ఎదురుచూస్తున్నారు!