kadapa

Kadapa: అన్న క్యాంటీన్‌ దగ్గర భారీ పేలుడు

Kadapa: కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్‌ యార్డు దగ్గర ఉన్న అన్న క్యాంటీన్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో  ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి వంటశాల షెడ్‌ ధ్వంసం. 200 అడుగులు ఎగిరిపడ్డ బాయిలర్‌. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో సిబ్బందికి తప్పిన ముప్పు.

ఇది కూడా చదవండి: Salman khan : 2 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ చంపేస్తాం..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kollu Ravindra: మద్యం పాలసీ పై దువ్వాడకు కొల్లు రవీంద్ర కౌంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *