Sadar Festival: 1940 సంవత్సరంలో స్థాపించినటువంటి యాదవ సంఘం ప్రతిఏటా సదర్ పండుగ నిర్వహిస్తూ యాదవుల సమైక్య కృషికి పాటుపడిందని అలాగే ప్రతి సంవత్సరం యాదవులు నిర్వహించుకోవడం ముఖ్యంగా దీపావళి మరుసటి రోజు సైదాబాద్ లో ఘనంగా సదర్ పండుగ నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ వ్యాప్తంవెగా ప్రసిద్ధిగాంచిన సదర్ పండుగ సైదాబాద్ నుంచి ప్రారంభం అవుతుందని, మొట్టమొదటి యాదవ సంఘం లో స్థాపించడం.
ఇది కూడా చదవండి: Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రదాడి.. ఇద్దరు యూపీ వర్కర్స్ కాల్చివేత!
ప్రతి ఏటా యాదవులు తమ దునాలను సదర్ పండుగ రోజు పురవీధుల్లో ప్రదర్శిస్తూ నృత్య విన్యాసాలతో ఆనందాహేలితో సైదాబాద్ లో ప్రదర్శించడం వివిధ ప్రాంతాల నుంచి వీక్షకులు వచ్చి ఈ పండుగ చూడడం తమకు ఎంతో గర్వకారంగా ఉందని యాదవ సంఘం సదర్ పండుగ నిర్వహిస్తున నిరంజన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు యువకులు పాల్గొన్నారు.