Chandrababu

Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!

Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, జనాభా విధానం, ఉత్తరాంధ్ర వలసల నివారణపై పలు సంచలన ప్రకటనలు చేశారు.

మరింత Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!
bandi bhageerath

Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!

Bandi Bhageerath: మైనర్‌పై లైంగిక వేధింపుల (పోక్సో) కేసులో బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 4 ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో గాలిస్తుండగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేయడం సంచలనంగా మారింది.

మరింత Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!
Wheel Alignment

Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!

వీల్ అలైన్‌మెంట్ అనేది కేవలం కారు కంఫర్ట్ కోసం మాత్రమే కాదు, అది మీ భద్రతకు మరియు కారు లైఫ్‌కు సంబంధించిన విషయం. సరైన సమయంలో అలైన్‌మెంట్ చేయించడం వల్ల కారు సురక్షితంగా ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది మరియు టైర్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది.

మరింత Wheel Alignment: మీ కారు ఒక పక్కకు లాగుతోందా? మీ జేబుకు చిల్లు పడటం గ్యారెంటీ!
bandi bhageerath

Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్?

Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్? తెలంగాణ హై కోర్ట్ బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ కోటేయడంతో పేట్ బషీరాబాద్ పీఎస్ పోలీసుల ముందు లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు చేసినట్టు తెలుస్తుంది. 

మరింత Bandi Bhageerath: పోలీసుల అదుపులో బండి భగీరథ్?
Neet Paper Leak

Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.

Lucknow: లక్నో యూనివర్సిటీలో విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ, పరీక్ష పేపర్ లీక్ చేస్తానని ఆశ చూపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ విచారణకు ఆదేశించగా, విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరింత Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.
Donald Trump

Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!

Donald Trump: చైనా పర్యటన ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక బలం మరియు భౌగోళిక సామీప్యత దృష్ట్యా తైవాన్ అమెరికాకు ఒక క్లిష్టమైన సమస్య అని పేర్కొంటూ, స్వాతంత్ర్యం కోసం తైవాన్ గొడవలకు దిగకూడదని హెచ్చరించారు.

మరింత Donald Trump: అమెరికా కి తైవాన్ ఒక ‘పెద్ద సమస్య’.. ఎందుకో చెప్పిన ట్రంప్..!
bandi bhageerath

Bandi Bhagirath: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు..!

Bandi Bhagirath: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం, వచ్చే గురువారం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

మరింత Bandi Bhagirath: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు..!
Bhojshala Complex

Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పు

మధ్యప్రదేశ్ హైకోర్టు ధార్‌లోని భోజశాలను సరస్వతీ ఆలయంగా ప్రకటించింది. 2003 నాటి నమాజ్ అనుమతిని రద్దు చేస్తూ, మసీదు కోసం ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని మరియు లండన్ నుండి విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని ఆదేశించింది.

మరింత Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పు
Rupee

Rupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!

Rupee: పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతలు మరియు చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96.05కి పడిపోయింది. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉన్నప్పటికీ, ఎగుమతి ఆధారిత రంగాలకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.

మరింత Rupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: కేసీఆర్ ఒక ‘మరమనిషి’.. ప్రజలకే కాదు, బిడ్డకు కూడా దూరమయ్యారు

Kalvakuntla Kavitha: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక యంత్రంలా మారి ప్రజలకు, కుటుంబానికి దూరమయ్యారని ఆయన కుమార్తె కవిత విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా గొప్ప వ్యక్తి అయినప్పటికీ, అధికారంలో ఆయన అనుసరించిన ధోరణి వల్ల కన్నబిడ్డగా తన సమస్యలను కూడా చెప్పుకోలేకపోయానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత Kalvakuntla Kavitha: కేసీఆర్ ఒక ‘మరమనిషి’.. ప్రజలకే కాదు, బిడ్డకు కూడా దూరమయ్యారు