Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్‌లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్‌లోనే వినిపించిన అనుమానం ఇది.
మరింత Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానంCategory: News
Kalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్స్ (Twitter) వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Kalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదాICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!
ICC: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళలు క్రీడలలో పాల్గొనడంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మద్దతు ప్రకటించింది.
మరింత ICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
Mumbai Train Blast Case: 2006లో ముంబయి సబర్బన్ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.
మరింత Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు కోకాటే తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు.
మరింత Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!Kubera: ‘కుబేర’ సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Kubera: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ఆన్‌లైన్ పైరసీకి బలైంది.
మరింత Kubera: ‘కుబేర’ సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుVishal Marriage: వాయిదా పడిన విశాల్ పెళ్లి.. ఎందుకంటే..?
Vishal Marriage: కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికల పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 29న పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరింత Vishal Marriage: వాయిదా పడిన విశాల్ పెళ్లి.. ఎందుకంటే..?Telangana: రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం.. నేరుగా పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు
Telangana: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి యత్నం చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి మాణికేశ్వర్ నగర్‌లో బోనాల జాతర సమయంలో చోటు చేసుకుంది.
మరింత Telangana: రాత్రి వేళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం.. నేరుగా పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదుParliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
మరింత Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుAdilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపు
Adilabad Bandh: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన GO.NO.49ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.
మరింత Adilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపు