Trichy Flight: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది.
మరింత Trichy Flight: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. గాలిలో 141 మంది ప్రాణాలు. .Category: News
Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం
Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్…
మరింత Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాంHaryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనే
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్…
మరింత Haryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనేBhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి
పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…
మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తిTATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా
TATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది
మరింత TATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటాHarayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..
Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారనే జాబితా కోసం చాలా మంది ఇంటర్నెట్ లో పరిశోధించడం మొదలు పెట్టారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్…
మరింత Harayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..
Andhra Pradesh People: అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ ప్లేసులో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.
మరింత Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..complete alcohol prohibition: దసరా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవరూ మద్యం అమ్మరు! కొనరు?
complete alcohol prohibition: దసరా మరునాటి నుంచి మద్యం అమ్మినా, ఎవరు కొనుగోలు చేసినా తగిన జరిమానా విధించాలని గట్టికల్ గ్రామస్థులు తీర్మానం చేశారు.
మరింత complete alcohol prohibition: దసరా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవరూ మద్యం అమ్మరు! కొనరు?MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . ఎప్పటికప్పుడు !
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలను తెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . ఎప్పటికప్పుడు !దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు
Tirumala: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తున్న వ్యక్తిగత విషయాలను తెలుపుతూ తిరుమలలో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచురించడం పై…
మరింత దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు