EasyJet: లండన్ లూటన్ విమానాశ్రయం నుండి గ్లాస్గోకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర కలకలం సృష్టించాడు.
మరింత EasyJet: అల్లాహు అక్బర్ అంటూ అరుస్తూ విమానంలో బెదిరింపులకు దిగిన ప్రయాణికుడుCategory: News
Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం
Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.
మరింత Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలంKondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
Kondapur Rave Party: హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ప్రతి వారం చివర్లో వినోదం పేరుతో జరిగే ఈ పార్టీలు యువతను విచ్చలవిడిగా తయారుచేస్తున్నాయి.
మరింత Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్Congo: కాంగోలో చర్చిపై ADF దాడి.. 34 మంది మృతి
Congo: తూర్పు కాంగోలో జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేట్ (ISIS) మద్దతు
ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) అనే సాయుధ బృందం ఓ క్యాథలిక్ చర్చిపై దాడి చేయడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది.
Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు!
మరింత Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవంCrime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం
Crime News: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో సమాజం తలదించుకునేలా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: నాన్నా నీ కాళ్ళు మొక్కుతా.. నన్నేమీ చేయకు.. పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యంElection Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలు
Election Commission: బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పేర్ల తొలగింపు జరిగిన విషయం ప్రస్తుతం రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశమైంది.
మరింత Election Commission: 65 లక్షల పేర్లు తొలగింపు పై ఎన్నికల కమిషన్ కీలక వాక్యాలుMallikarjun Kharge: సీఎం కుర్చీని కుళ్లిపోయిన ఖర్గే.. 26 సంవత్సరాల తర్వాత కూడా బాధ అలాగే ఉంది.
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం 1999 నాటి పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి ఎలా తప్పించబడ్డాడో ఆయన వివరించారు.
మరింత Mallikarjun Kharge: సీఎం కుర్చీని కుళ్లిపోయిన ఖర్గే.. 26 సంవత్సరాల తర్వాత కూడా బాధ అలాగే ఉంది.Dry Fruits Eating with Honey: డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?
Dry Fruits Eating with Honey: ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారికి సహజసిద్ధమైన ఆహారం చాలా ముఖ్యం.
మరింత Dry Fruits Eating with Honey: డ్రైఫ్రూట్స్ లో తేనె కలిపి తింటే ఎన్నో లాభాలో తెలుసా?Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు బిజీగా కొనసాగుతోంది.
మరింత Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..