Fake Apple Products

Fake Apple Products: నకిలీ యాపిల్ ఉత్పత్తులతో మోసం: 3 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు స్వాధీనం

Fake Apple Products: భాగ్యనగరంలో జరుగుతున్న నకిలీ యాపిల్ ఉత్పత్తుల అక్రమ వ్యాపారాన్ని పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.

మరింత Fake Apple Products: నకిలీ యాపిల్ ఉత్పత్తులతో మోసం: 3 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు స్వాధీనం
Eagle Team

Eagle Team: రూ. 5 కోట్ల విలువైన 455 గంజాయి ప్యాకెట్లు పట్టివేత..ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!

Eagle Team: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోస్తోంది. తాజాగా హైదరాబాద్‌ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఆపరేషన్‌ను “ఈగల్ టీమ్” అద్భుతంగా నిర్వహించింది.

మరింత Eagle Team: రూ. 5 కోట్ల విలువైన 455 గంజాయి ప్యాకెట్లు పట్టివేత..ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!
Kishan Reddy

Kishan Reddy: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ.. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ.. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

మరింత Kishan Reddy: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ.. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
Encounter

Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ హర్వాన్ ప్రాంతంలో మండే ఉదయం భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. హర్వాన్‌లోని లిద్వాస్ అనే ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

మరింత Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Nellore

Nellore: నెల్లూరులో దారుణం: యూనిఫామ్ లేదని విద్యార్థినులతో గుంజీలు.. 60 మందికిపైగా అస్వస్థత

Nellore: పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో ఓ క్రీడా ఉపాధ్యాయుడు (పీఈటీ) చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లాలోని కోట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

మరింత Nellore: నెల్లూరులో దారుణం: యూనిఫామ్ లేదని విద్యార్థినులతో గుంజీలు.. 60 మందికిపైగా అస్వస్థత
Harish Rao

Harish Rao: బాధితులకు కోటి రూపాయలు ఇస్తామన్న రేవంత్.. కానీ ఇచ్చింది 10 లక్షలు

తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు.

మరింత Harish Rao: బాధితులకు కోటి రూపాయలు ఇస్తామన్న రేవంత్.. కానీ ఇచ్చింది 10 లక్షలు
Aamir Khan

Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!

Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద అకస్మాత్తుగా పోలీసుల సందడి కనిపించింది.

మరింత Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లో ఐపీఎస్‌ల సందడి.. అసలు కారణం ఏంటంటే!
CM Chandrababu Singapore Tour

CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వాక్యాలు

CM Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజున కీలక సమావేశాలు నిర్వహించారు.

మరింత CM Chandrababu Singapore Tour: రికార్డులు సరిచేసేందుకే వచ్చా.. సింగపూర్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వాక్యాలు
UP temple

UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌ ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు

UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో శ్రావణ సోమవారం నాడు చోటుచేసుకున్న ఒక విషాద ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

మరింత UP Temple: ఉత్తర్‌ప్రదేశ్‌ ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మరింత Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి