TG Journalists: తెలంగాణ ప్రభుత్వం 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్‌లు ఇవ్వాలని టీజీఎస్‌ఆర్‌టీసీని కోరింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముкуంద రెడ్డి రాసిన లేఖ ప్రకారం.. పాత పాస్‌ల గడువు జూన్ 16తో ముగియనుండగా, కొత్త పాస్‌లు 17.06.2026 నుండి 30.04.2028 వరకు చెల్లుబాటు అవుతాయి. జర్నలిస్టులు జూన్ 17 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్‌లు..!Category: News
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్‌లో రూ. 349 కోట్ల అవకతవకలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్‌లో 10 చోట్ల సోదాలు నిర్వహించి, ప్రధాన సూత్రధారి రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిట్ (SIT) నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేయగా, ఈడీ ఎంట్రీతో విచారణ మరింత వేగవంతమైంది.
మరింత Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్‌కసిరెడ్డి అరెస్ట్..!Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనం
Maha Conclave in Vijayawada: మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా, కూటమిని నాగలిగా పోల్చారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి పెంచని దివ్యాంగుల పెన్షన్‌ను కూటమి రూ. 6,000 చేసిందన్నారు. జగన్ అక్రమంగా రూ. 43,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు మార్చి 2నాటికే పూర్తయ్యాయని, 2027 పుష్కరాల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే జగన్ ప్రారంభించిన వెలిగొండలో ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్‌లో మంత్రి నిమ్మల సంచలనంAmaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!
Amaravati: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టం సవరించిన తర్వాత కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చింది. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రూ.1,299 కోట్లు), క్వార్టర్ల (రూ.1,235 కోట్లు) నిర్మాణానికి మోడీ క్యాబినెట్ ఓకే చెప్పింది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 2018లోనే 22.53 ఎకరాలు కేటాయించగా, కూటమి ప్రభుత్వం దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్‌లో 6 కిమీ మెట్రో విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
మరింత Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మరింత CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?
Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?
మరింత Congress-TMC Merge: ఢిల్లీ వేదికగా తెరవెనుక రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ?Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
మరింత Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!Cockroach Janta Party: విద్యాశాఖ మంత్రి దిగిపోవాల్సిందే.. మోదీ ప్రభుత్వానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డెడ్‌లైన్!
Cockroach Janta Party: విద్యాశాఖ మంత్రి దిగిపోవాల్సిందే.. మోదీ ప్రభుత్వానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డెడ్‌లైన్!
మరింత Cockroach Janta Party: విద్యాశాఖ మంత్రి దిగిపోవాల్సిందే.. మోదీ ప్రభుత్వానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డెడ్‌లైన్!Alpha Teaser: యశ్ రాజ్ ఫిల్మ్, ఆలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్.. జూలై 3న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్!
Alpha Teaser: యశ్ రాజ్ ఫిల్మ్, ఆలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్.. జూలై 3న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్!
మరింత Alpha Teaser: యశ్ రాజ్ ఫిల్మ్, ఆలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్.. జూలై 3న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్!