Horoscope Today: మేషరాశి: అశ్విని: మీ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నందున, మీ పనిలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి.
మరింత Horoscope Today: అనుకోని ప్రయాణాలు చేస్తారు.. వాళ్ళతో జాగ్రత్తCategory: News
Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపి
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజోలు నియోజకవర్గ పర్యటనలో రైతులతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించకుండా చూడాలని జనసేన…
మరింత Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపిHyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును అధికారికంగా లోక్‌భవన్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్‌భవన్, రాజ్‌నివాస్ వంటి పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది.…
మరింత Hyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పుNadendla Manohar: రైతులకు శుభవార్త.. ధాన్యం సమస్యలపై నేరుగా 1967కు ఫోన్ చేయండి!
Nadendla Manohar: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
మరింత Nadendla Manohar: రైతులకు శుభవార్త.. ధాన్యం సమస్యలపై నేరుగా 1967కు ఫోన్ చేయండి!Lok Bhavan: రాజ్‌భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్
Lok Bhavan: రాజ్‌భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్
మరింత Lok Bhavan: రాజ్‌భవన్ కాదు.. ఇక నుంచి లోక్ భవన్Cinnamon Benefits: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
Cinnamon Benefits: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
మరింత Cinnamon Benefits: దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!PMO Renaming: పీఎంవో.. ఇక ‘సేవాతీర్థ్’: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
PMO Renaming: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో మరో కీలక నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది.
మరింత PMO Renaming: పీఎంవో.. ఇక ‘సేవాతీర్థ్’: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!Renuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్‌లోపలే ఉన్నారు
Renuka Chaudhary: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ సైనికాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది దేశంలో అత్యంత భయానక పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు. మంగళవారం చేసిన…
మరింత Renuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్‌లోపలే ఉన్నారుRahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?
Rahul Gandhi: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ ప్రాంగణానికి ఓ వీధికుక్కను తీసుకువచ్చిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఆమె చర్యను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగంగా సమర్థించడంతో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.…
మరింత Rahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?Cashews Benefits: జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
Cashews Benefits: జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
మరింత Cashews Benefits: జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!