Cm chandrababu: రాష్ట్ర రహదారుల అభివృద్ధి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
మరింత Cm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరికCategory: News
Hyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్
Hyderabad: తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామకాలను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈసారి కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా పదవులు దక్కేలా పార్టీ సమతుల్యత…
మరింత Hyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్Ajith pawar: మా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఇవ్వం
Ajith pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. బారామతిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.…
మరింత Ajith pawar: మా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఇవ్వంCP Radhakrishnan: సత్యసాయి విద్యాసంస్థలు నైతిక విలువలు నేర్పే కేంద్రాలు: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రశంస
CP Radhakrishnan: భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్
మరింత CP Radhakrishnan: సత్యసాయి విద్యాసంస్థలు నైతిక విలువలు నేర్పే కేంద్రాలు: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రశంసCM Chandrababu: సత్యసాయి సేవ, సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
మరింత CM Chandrababu: సత్యసాయి సేవ, సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం: సీఎం చంద్రబాబుAP: ఏపీలో మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 11 ముఖ్యమైన కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మరింత AP: ఏపీలో మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంShashi Tharoor: ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి
Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఇటీవల స్నేహపూర్వకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసి…
మరింత Shashi Tharoor: ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలిBunny vasu: సోషల్ మీడియాలో రవిని దేవుడిలా, హీరోలా చూడొద్దు
Bunny vasu: సంచలనం రేపిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని గట్టిగా విచారణ కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అతడిని ప్రశ్నిస్తుండగా, రెండో రోజు విచారణలో భాగంగా ఆరు…
మరింత Bunny vasu: సోషల్ మీడియాలో రవిని దేవుడిలా, హీరోలా చూడొద్దుAmazon: అమెజాన్‌లో 1800 మంది ఇంజినీర్ల తొలగింపు
Amazon: ప్రముఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఇటీవల ప్రకటించిన 14 వేల కార్పొరేట్ ఉద్యోగాల..
మరింత Amazon: అమెజాన్‌లో 1800 మంది ఇంజినీర్ల తొలగింపుNara Bhuvaneshwari: ఎలారిక్కిం సౌగ్యమా?: తమిళంలో పలకరించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పర్యటనలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆధార్ లేక…
మరింత Nara Bhuvaneshwari: ఎలారిక్కిం సౌగ్యమా?: తమిళంలో పలకరించిన నారా భువనేశ్వరి