Drugs Overdose: పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
మరింత Drugs Overdose: ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు!Category: News
Gaza: గాజాలో పండుగ వాతావరణం.. ఒకే వేదికపై సామూహిక వివాహాలు
Gaza: ఇజ్రాయెల్ దాడులతో నెలల తరబడి భయంతో గడిపిన గాజా ప్రజలు ఇప్పుడు కొంతవరకు ఊపిరి పీలుస్తున్నారు.
మరింత Gaza: గాజాలో పండుగ వాతావరణం.. ఒకే వేదికపై సామూహిక వివాహాలుFalcon Case: ₹792 కోట్ల మోసం కేసు.. నిందితుడి లగ్జరీ జెట్‌ను వేలం వేస్తున్న ఈడీ!
Falcon Case: భారీ మోసాలకు పాల్పడిన కేసులో కీలక నిందితుడు, ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్‌దీప్ కుమార్‌కు చెందిన హాకర్ 800A లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వేలం వేయనుంది.
మరింత Falcon Case: ₹792 కోట్ల మోసం కేసు.. నిందితుడి లగ్జరీ జెట్‌ను వేలం వేస్తున్న ఈడీ!Imran Khan: పుకార్లకు చెక్.. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు కానీ..
Imran Khan: పాకిస్తాన్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి కారణమైన మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది.
మరింత Imran Khan: పుకార్లకు చెక్.. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు కానీ..Telangana Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అన్నీ సిద్ధం.. దేశవ్యాప్త సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం
Telangana Rising Global Summit: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని, పెట్టుబడుల ఆకర్షణను లక్ష్యంగా చేసుకుని ఈ నెల 8, 9 తేదీలలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
మరింత Telangana Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అన్నీ సిద్ధం.. దేశవ్యాప్త సీఎంలకు ప్రత్యేక ఆహ్వానంMLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటే నెగ్గింది!
MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటే నెగ్గింది!
మరింత MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటే నెగ్గింది!Horoscope Today: అనుకోని ప్రయాణాలు చేస్తారు.. వాళ్ళతో జాగ్రత్త
Horoscope Today: మేషరాశి: అశ్విని: మీ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నందున, మీ పనిలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి.
మరింత Horoscope Today: అనుకోని ప్రయాణాలు చేస్తారు.. వాళ్ళతో జాగ్రత్తHyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపి
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజోలు నియోజకవర్గ పర్యటనలో రైతులతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించకుండా చూడాలని జనసేన…
మరింత Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపిHyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును అధికారికంగా లోక్‌భవన్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్‌భవన్, రాజ్‌నివాస్ వంటి పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది.…
మరింత Hyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పుNadendla Manohar: రైతులకు శుభవార్త.. ధాన్యం సమస్యలపై నేరుగా 1967కు ఫోన్ చేయండి!
Nadendla Manohar: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
మరింత Nadendla Manohar: రైతులకు శుభవార్త.. ధాన్యం సమస్యలపై నేరుగా 1967కు ఫోన్ చేయండి!